Valmiki Ramayanam - Balakanda - Part 8









శ్రీమద్వాల్మీకియరామాయణేశ్రీమద్వాల్మీకియరామాయణేరామాయణే బాలకాండే దశమః సర్గః |-౧౦|


సుమంత్రః చోదితో రాజ్ఞా ప్రోవాచ ఇదం వచః తదా |
యథా ఋష్యశృఙ్గః తు ఆనీతో యేన ఉపాయేన మంత్రిభిః
తన్మే నిగదితం సర్వం శృణు మే మంత్రిభిః సహ |-౧౦-|
రోమపాదం ఉవాచ ఇదం సహ అమాత్యః పురోహితః |
ఉపాయో నిరపాయో అయం అస్మాభిః అభిచింతితః |-౧౦-|
ఋష్యశృఙ్గో వనచరః తపః స్వాధ్యాయ సంయుతః |
అనభిజ్ఞః తు నారీణాం విషయాణాం సుఖస్య |-౧౦-|
ఇంద్రియార్థైః అభిమతైః నరచిత్త ప్రమాథిభి |
పురం ఆనాయయిష్యామః క్షిప్రం అధ్యవసీయతాం |-౧౦-|
గణికాః తత్ర గచ్ఛంతు రూపవత్యః స్వలంకృతాః |
ప్రలోభ్య వివిధ ఉపాయైః ఆనేష్యంతి ఇహ సత్కృతాః |-౧౦-|
శ్రుత్వా తథా ఇతి రాజా ప్రత్యువాచ పురోహితం |
పురోహితో మంత్రిణః తథా చక్రుః తే తథా |-౧౦-|
వారముఖ్యాః తు తత్ శ్రుత్వా వనం ప్రవివిశుః మహత్ |
ఆశ్రమస్య అవిదూరే అస్మిన్ యత్నం కుర్వంతి దర్శనే |-౧౦-|
ఋషేః పుత్రస్య ధీరస్య నిత్యం ఆశ్రమ వాసినః |
పితుః నిత్య సంతుష్టో అతిచక్రామ ఆశ్రమాత్ |-౧౦-|
తేన జన్మ ప్రభృతి దృష్ట పూర్వం తపస్వినా |
స్త్రీ వా పుమాన్ వా యచ్చ అన్యత్ సత్త్వం నగర రాష్ట్రజం |-౧౦-|
తతః కదాచిత్ తం దేశం ఆజగామ యదృచ్ఛయా |
విభాణ్డక సుతః తత్ర తాః అపశ్యత్ వరాంగనాః |-౧౦-౧౦|
తాః చిత్ర వేషాః ప్రమదా గాయంత్యో మధుర స్వరం |
ఋషి పుత్రం ఉపాగమ్య సర్వా వచనం అబ్రువన్ |-౧౦-౧౧|
కః త్వం కిం వర్తసే బ్రహ్మన్ జ్ఞాతుం ఇచ్ఛామహే వయం |
ఏకః త్వం విజనే దూరే వనే చరసి శంస నః |-౧౦-౧౨|
అదృష్ట రూపాః తాః తేన కామ్య రూపా వనే స్త్రియః |
హార్దాత్ తస్య మతిః జాతా అఖ్యాతుం పితరం స్వకం |-౧౦-౧౩|
పితా విభాణ్డకో అస్మాకం తస్య అహం సుత ఔరసః |
ఋష్యశృఙ్గ ఇతి ఖ్యాతం నామ కర్మ మే భువి |-౧౦-౧౪|
ఇహ ఆశ్రమ పదోస్మాకం సమీపే శుభ దర్శనాః |
కరిష్యే వోత్ర పూజాం వై సర్వేషాం విధి పూర్వకం |-౧౦-౧౫|
ఋషి పుత్ర వచః శ్రుత్వా సర్వాసాం మతిరాస వై |
తత్ ఆశ్రమ పదం ద్రష్టుం జగ్ముః సర్వాః తతో అంగనః |-౧౦-౧౬|
గతానాం తు తతః పూజాం ఋషి పుత్రః చకార |
ఇదం అర్ఘ్యం ఇదం పాద్యం ఇదం మూలం ఫలం నః |-౧౦-౧౭|
ప్రతిగృహ్య తు తాం పూజాం సర్వా ఏవ సముత్సుకాః |
ఋషేర్ భీతాః శీఘ్రం తు గమనాయ మతిం దధుః |-౧౦-౧౮|
అస్మాకం అపి ముఖ్యాని ఫలాని ఇమాని హే ద్విజ |
గృహాణ విప్ర భద్రం తే భక్షయస్వ మా అచిరం |-౧౦-౧౯|
తతః తాః తం సమాలింగ్య సర్వా హర్ష సమన్వితాః |
మోదకాన్ ప్రదదుః తస్మై భక్ష్యాం వివిధాన్ శుభాన్ |-౧౦-౨౦|
తాని ఆస్వాద్య తేజస్వీ ఫలాని ఇతి స్మ మన్యతే |
అనాస్వాదిత పూర్వాణి వనే నిత్య నివాసినాం |-౧౦-౨౧|
ఆపృచ్ఛ్య తదా విప్రం వ్రత చర్యాం నివేద్య |
గచ్ఛంతి స్మ అపదేశాత్ తా భీతాః తస్య పితుః స్త్రియః |-౧౦-౨౨|
గతాసు తాసు సర్వాసు కాశ్యపస్య ఆత్మజో ద్విజః |
అస్వస్థ హృదయః ఆసీత్ దుఃఖాత్ పరివర్తతే |-౧౦-౨౩|
తతోపరే ద్యుః తం దేశం ఆజగామ వీర్యవాన్ |
విభాణ్డక సుతః శ్రీమాన్ మనసా విచింతయన్ ముహుః |-౧౦-౨౪|
మనోజ్ఞా యత్ర తా దృష్టా వారముఖ్యాః స్వలంకృతాః |
దృష్ట్వా ఏవ తతో విప్రం ఆయాంతం హృష్ట మానసాః |-౧౦-౨౫|
ఉపసృత్య తతః సర్వాః తాః తం ఊచుర్ ఇదం వచః |
ఏహి ఆశ్రమ పదం సౌమ్య అస్మాకం ఇతి అబ్రువన్ |-౧౦-౨౬|
చిత్రాణి అత్ర బహూని స్యుః మూలాని ఫలని |
తత్ర అపి ఏష విశేషేణ విధిః హి భవితా ధ్రువం |-౧౦-౨౭|
శ్రుత్వా తు వచనం తాసాం సర్వాసాం హృదయం గమం |
గమనాయ మతిం చక్రే తం నిన్యుః తథా స్త్రియః |-౧౦-౨౮|
తత్ర ఆనీయమానే తు విప్రే తస్మిన్ మహాత్మని |
వవర్ష సహసా దేవో జగత్ ప్రహ్లాదయన్ తదా |-౧౦-౨౯|
వర్షేణ ఏవ ఆగతం విప్రం తాపసం నరాధిపః |
ప్రతి ఉద్గమ్య మునిం ప్రహ్వః శిరసా మహీం గతః |-౧౦-౩౦|
అర్ఘ్యం ప్రదదౌ తస్మై న్యాయతః సుసమాహితః |
వవ్రే ప్రసాదం విప్రేఇంద్రాత్ మా విప్రం మన్యుః ఆవిశేత్ |-౧౦-౩౧|
అంతఃపురం ప్రవేశ్య అస్మై కన్యాం దత్త్వా యథావిధి |
శాంతాం శాంతేన మనసా రాజా హర్షం అవాప సః |-౧౦-౩౨|
ఏవం న్యవసత్ తత్ర సర్వ కామైః సుపూజితః |
ఋష్యశృంగో మహాతేజాః శంతాయా సహ భార్యయా |-౧౦-౩౩|

ఇతి వాల్మీకి రామాయణే ఆది కావ్యే బాలకాండే దశమః సర్గః |-౧౦|


















శ్రీమద్వాల్మీకియరామాయణే బాలకాండే ఏకాదశః సర్గః |-౧౧|


భూయ ఏవ హి రాజేంద్ర శృణు మే వచనం హితం |
యథా దేవప్రవరః కథయామాస బుద్ధిమాన్ |1-11-1|
రాజంద్రా! సనత్కుమారమహర్షి తన కథాప్రసంగము నందు ఇంకను ఇట్లు చెప్పెను.అది మీకు హితకరమైనది.దానిని చెప్పెదను వినుము.(1-11-1)
ఇక్ష్వాకూణాం కులే జాతో భవిష్యతి సుధార్మికః |
నామ్నా దశరథో రాజా శ్రీమాన్ సత్య ప్రతిశ్రవః |1-11-2|
అఙ్గ రాజేన సఖ్యం తస్య రాజ్ఞో భవిష్యతి |
కన్యా అస్య మహాభాగా శాంతా నామ భవిష్యతి |1-11-3|
పుత్రస్తుః అఙ్గస్య రాజ్ఞః తు రోమపాద ఇతి శ్రుతః |
తం రాజా దశరథో గమిష్యతి మహాయశాః |-౧౧-|
అనపత్యోస్మి ధర్మాత్మన్ శాంతా భర్తా మమ క్రతుం |
ఆహరేత త్వయా ఆజ్ఞప్తః సంతానార్థం కులస్య |-౧౧-|
శ్రుత్వా రాజ్ఞో తత్ వాక్యం మనసా విచింత్య |
ప్రదాస్యతే పుత్రవంతం శాంతా భర్తారం ఆత్మవాన్ |-౧౧-| ఇక్ష్వాకుమహారాజవంశమున దశరథుడు అను పేరుగల ఒకమహాపురుషుడు ఉదయింపగలడు.అతడు ధార్మికుడై సర్వశుభలక్షణములతో సత్యసంధుడుగా ప్రసిధ్ది వహించును.అంగరాజైన ధర్మరథునితో అతనికి మైత్రి ఏర్పడును.దశరథునకు శాంత అను కూతురు కలుగగలదు.అంగరాజైన ధర్మరథుని కుమారుడైన చిత్రరథుడు రోమపాదుడుగా ప్రసిద్ధికెక్కును. రోమపాదునికడకు సుప్రసిద్దిడైన దశరథ మహారాజు వెళ్ళును.పిమ్మట అతడు " ధర్మాత్ముడా!నాకు సంతానప్రాప్తికిని,వంశాభివృద్దికిని శాంతభర్తయైన ఋష్యశృంగుడు మీ అనుమతియైనచో నా కొరకై యజ్గ్నమును ఆచరించును."అని రోమపాదునితో పల్కును.దశరథ మహారాజు పలికిన ఆవాక్యములను విని,ఉదారగుణము గల రోమపాదుడు మనస్సులో తర్కించుకొనిన పిమ్మట దశరథునకు పుత్రప్రాప్తికై పుత్రకామేష్టి యజ్ఞమును నిర్వహింప సమర్థుడగు ఋష్యశృంగుని ఆయనకడకు పంపిచును.(2-6)
ప్రతిగృహ్యం తం విప్రం రాజా విగత జ్వరః |
ఆహరిష్యతి తం యజ్ఞం ప్రహృష్టేన అంతరాత్మనా |-౧౧-| దశరథుడు మనస్తాపము తీరినవాడై, బ్రాహ్మణోత్తముని వెంటబెట్టుకొనివచ్చి,సంతోషముతో మనస్పూర్తిగా ఆయజ్ఞమును ఆచరించును.(7) తం రాజా దశరథో యశస్ కామః కృతాంలిః |
ఋష్యశృఙ్గం ద్విజ శ్రేష్ఠం వరయిష్యతి ధర్మవిత్ |-౧౧-|
యజ్ఞార్థం ప్రసవార్థం స్వర్గార్థం నరేశ్వరః |
లభతే తం కామం ద్విజ ముఖ్యాత్ విశాంపతిః |-౧౧-|
పుత్రాః అస్య భవిష్యంతి చత్వారో అమిత విక్రమాః |
వంశ ప్రతిష్ఠానకరాః సర్వ బూతేషు విశ్రుతాః |-౧౧-౧౦|
యజ్ఞము చేయగోరినవాడును,ధర్మజ్జ్ఞుడును ఐన దశరథమహారాజు ద్విజోత్తముడైన ఋశ్యశృంగునకు దోసిలొగ్గి నమస్కరించి,యజ్ఞనిర్వహణకును,తత్ఫలితముగా తనకు పుత్రలాభము,స్వర్గప్రాప్తి కలుగుటకును ఆయనను కోరుకొనును. మహారాజు విప్రోత్తమునిసహాయముతో యజ్ఞమును నిర్వహించుట ద్వారా తన కోరికలను ఈడేర్చుకొనును.ఆయనకు అమితపరాక్రమశాలురైన నలుగురు కుమారులు కలుగుదురు.వారు వంశప్ర్తతిష్టను ఇనుమడింప జేయుదురు.అన్నిలోకములయందును వారు ఖ్యాతివహింతురు.(8-10)
ఏవం దేవ ప్రవరః పూర్వం కథితవాన్ కథాం |
సనత్కుమారో భగవాన్ పురా దేవయుగే ప్రభుః |-౧౧-౧౧| మహర్షులలోశ్రేష్టుడు,పూజ్యుడు,సర్వసమర్థుడు ఐన సనత్కుమారమహర్షి పూర్వకాలమున కృతయుగమునందు కథను తెల్పియుండెను.(11)
త్వం పురుష శార్దూల సమానయ సుసత్కృతం |
స్వయం ఏవ మహారాజ గత్వా బల వాహనః |-౧౧-౧౨|
నరోత్తమా!మహారాజా!పుత్రార్థివైన నీవు పురోహితులద్వారాగాక స్వయముగా పరివారములతో వాహనములతో వెళ్ళి,పూజార్హుడైన ఋశ్యశృంగ మునిని సాదరముగా తీసికొనిరండు.(12)
సుమంత్రస్య వచః శ్రుత్వా హృష్టో దశరథోభవత్ |
అనుమాన్య వసిష్ఠం సూతవాక్యం నిశామ్య |-౧౧-౧౩|
అంతఃపురః సహ అమాత్యః ప్రయయౌ యత్ర ద్విజః |
వనాని సరితః ఏవ వ్యతిక్రమ్య శనైః శనైః |-౧౧-౧౪| సుమంత్రుడు తెల్పిన కథను విని వసిష్టుని,అనుమతిని గైకొని,దశరథమహారాజు రాణులతో,అమాత్యులతోగూడిఉన్ ఋశ్యశృంగుడు ఉన్న రోమపాద నగరమునకు బయలుదేరెను.వనదృశ్యములను,నదీతీరములను తిన్నగా దర్శించుచు క్రమముగా మహారాజు ముని పుంగవుడున్న ప్రదేశమునకు చేరెను.(13-14)
అభిచక్రామ తం దేశం యత్ర వై మునిపుంగవః |
ఆసాద్య తం ద్విజ శ్రేష్ఠం రోమపాద సమీపగం
ఋషిపుత్రం దదర్శ అథో దీప్యమానం ఇవ అనలం ||-౧౧-౧౫|
రోమపాదనగరమునకు చేరిన దశరథుడు ద్విజోత్తముడును,విభండకునికుమారుడును,అగ్నివలె తేజశ్శాలియును ఐన ఋష్యశృంగుని రోమపాదునిసమీపమున ఉండగా చూచెను.(15)
తతో రాజా యథా యోగ్యం పూజాం చక్రే విశేషతః
సఖిత్వాత్ తస్య వై రాజ్ఞః ప్రహృష్టేన అంతరాత్మనా ||-౧౧-౧౬| అంతట రోమపాదుడు దశరథమహారాజుతో తనకుగలమైత్రిని పురస్కరించుకొని,ప్రసన్నమనస్కుడై సముచితముగా ఆయనకు విశేషపూజలను గావించెను.(16)

రోమపాదేన ఆఖ్యాతం ఋషిపుత్రాయ ధీమతే
సఖ్యం సంబంధకం చైవ తదా తం ప్రత్యపూజయత్ ||-౧౧-౧౭|
ధీశాలియైన ఋశ్యశంగునకు రోమపాదుడు తనకు దశరథుని తో గల మైత్రిని,బందుత్వమును గూర్చి తెల్పెను.అప్పుడు ముని దశరథుని పూజించెను.(17)
ఏవం సుసత్కృతః తేన సహోషిత్వా నరర్షభః
సప్తాష్ట దివసాన్ రాజా రాజానం ఇదం అబ్రవీత్ ||-౧౧-౧౮|
ఇట్లు సత్కారములను పొందిన దశరథమహారాజు రోమపాదునికడ ఏడెనిమిది దినములు గడిపి,పిదప ఆయనతో ఇట్లనెను.(18)
శాంతా తవ సుతా రాజన్ సహ భర్త్రా విశాం పతే
మదీయం నగరం యాతు కార్యం హి మహదుద్యతం ||-౧౧-౧౯|

తథా ఇతి రాజా సంశ్రుత్య గమనం తస్య ధీమతః
ఉవాచ వచనం విప్రం గచ్ఛ త్వం సహ భార్యయా ||-౧౧-౨౦|
మహారాజా! నీ కూతురైన శాంతను,అల్లుడైన ఋశ్యశృంగుని నా నగరమునకు పంపుము.అచట ఒక మహత్కార్యము జరగనున్నది.రోమపాదుడుప్రతిభామూర్తియైన ఋశ్యశృంగుని ప్రయాణమునకు తన ఆమోదమును తెలిపెను.పిమ్మట ఋశ్యశృంగునితో " విప్రోత్తమా!నీ భార్యయైన శాంతతో అయోద్యా నగరమునకు వెళ్ళుము."అని పలికెను.(19-20)
ఋషిపుత్రః ప్రతిశ్రుత్య తథా ఇతి ఆహః నృపం తదా
నృపేణ అభ్యనుజ్ఞాతః ప్రయయౌ సహ భార్యయా ||-౧౧-౨౧|
ఋషిపుత్రుడు మాటలను విని రాజుగారితో 'అట్లే'యని పలికి రాజు గారి అనుమతితో భార్యతోగూడి బయలుదేరెను.(21)
తావ అన్యోన్య అంజలిం కృత్వా స్నేహాత్ సంశ్లిష్య ఉరసా
ననందతుః దశరథో రోమపాదః వీర్యవాన్ ||-౧౧-౨౨|
పరాక్రమవంతులైన దశరథుడు,రోమపాదుడు ఇద్దరును పరస్పర నమస్కారములతో,స్నేహపూర్వకములైన ఆలింగనములతో ఆనందించిరి.(22)
తతః సుహృదం ఆపృచ్ఛ్య ప్రస్థితో రఘునందనః
పౌరేషు ప్రేషయామాస దూతాన్ వై శీఘ్ర గామినః ||-౧౧-౨౩|
అనంతరము దశరథుడు రోమపాదునికడ సెలవుగైకొని,బయలుదేరెను.పిమ్మట అతడు త్వరగా వెళ్ళునట్టి దూతల ద్వారా తమరాకను దెలుపుచు పౌరులకు తన ఆదేశమును పంపెను.(23)
క్రియతాం నగరం సర్వం క్షిప్రం ఏవ స్వలంకృతం
ధూపితం సిక్త సమ్మృష్టం పతాకాభిః అలంకృతం |1-11-24|
తతః ప్రహృష్టాః పౌరాః తే శ్రుత్వా రాజానం ఆగతం
తథా చక్రుః తత్ సర్వం రాజ్ఞా యత్ ప్రేషితం తదా ||-౧౧-౨౫|
పౌరులు రాజుగారి శుభాగమనవార్తను విని,మిక్కిలి సంతోషించిరి.రాజుగారిసందేశముప్రకారము పూర్తిగా నగరమును అలంకరించిరి.(25)
తతః స్వలంకృతం రాజా నగరం ప్రవివేశ
శఙ్ఖ దుందుభి నిహ్రార్దైః పురస్కృత్వా ద్విజర్షభం ||-౧౧-౨౬|
తతః ప్రముదితాః సర్వే దృష్ట్వా తం నాగరా ద్విజం
ప్రవేశ్యమానం సత్కృత్య నరేంద్రేణ ఇంద్ర కర్మణా ||-౧౧-౨౭|
పిమ్మట దశరథుడు శంఖదుందుభులధ్వనులమధ్య విప్రోత్తముడైన ఋశ్యశృంగుని ముందుంచుకొని,బాగుగా అలంకరింపబడిన నగరమున సపరివారముగా ప్రవెశించెను.ఇంద్రునివలె పరాక్రమశాలియైన దశరథుడు ఆదర సత్కారములతో నగరమునకు తీసికొనివచ్చుచున్న బ్రాహ్మణోత్తమునిజూచి, నగరవాసులెల్లరును మిక్కిలి సంతోషపడిరి.(26-27)

అంతఃపురం ప్రవేశ్య ఏనం పూజాం కృత్వా శాస్త్రతః |
కృతకృత్యం తదా ఆత్మానం మేనే తస్య ఉపవాహనాత్ -౧౧-౨౮|
దశరథుడు ఋశ్యశృంగుని తన అంతపురమునకు తీసికొనివచ్చి,శాస్త్రోక్తముగా పూజించెను.ఇంకను ఆయన రాకతో తాను కృతార్థుడైనట్లు తలంచెను.(28)

అంతఃపురాణి సర్వాణి శాంతాం దృష్ట్వా తథా ఆగతాం |
సహ భర్త్రా విశాలాక్షీం ప్రీత్యా ఆనందం ఉపాగమన్ !-౧౧-౨౯||
భర్తతోగూడి విధముగా విచ్చేసిన విశాలాక్షియగు శాంతను జూచి అంతపురకాంతలందరును ఎంతగానో సంబరపడిరి.(29)
పూజ్యమానా తు తాభిః సా రాజ్ఞా ఏవ విశేషతః |
ఉవాస తత్ర సుఖితా కంచిత్ కాలం సహ ద్విజా |-౧౧-0|
అంతపుర స్త్రీలను,జనకుడైన దశరథరాజూ శాంతాదేవిని బంధుమర్యాదలతో గౌరవించిరి.ఆమెయు తనభర్తయగు ఋశ్యశృంగునితో అచట కొంతకాలము గడిపెను.(30)
ఇతి వాల్మీకి రామాయణే ఆది కావ్యే బాలకాండే ఏకాదశః సర్గః |-౧౧|





శ్రీమద్వాల్మీకియరామాయణే బాలకాండే ద్వాదశః సర్గః |-౧౨|


తతః కాలే బహు తిథే కస్మిన్ చిత్ సుమనోహరే |
వసంతే సమనుప్రాప్తే రాజ్ఞో యష్టుం మనోభవత్ |-౧౨-|
ఋశ్యశృంగుడు అయోధ్యకు వచ్చిన పిమ్మట చాలాకాలమునకు మనోహరమైన ఒకానొక వసంత-ఋతు ప్రారంభమున(చైత్రశుధ్ధపూర్ణిమనాడు)దశరథమహారాజు అశ్వమేథయాగమును ప్రారంభిచుటకై సంకల్పించెను.(1)
తతః ప్రణమ్య శిరసా తం విప్రం దేవ వర్ణినం |
యజ్ఞాయ వరయామాస సంతానార్థం కులస్య |-౧౨-|
పిమ్మట దశరథమహారాజు దివ్యతేజశ్శాలియైన ఋశ్యశృంగమహామునికి శిరసాప్రణమిల్లి ఆయన అనుగ్రహమును పొందెను.పుత్రసంతానప్రాప్తిద్వారా వంశాభివృధ్ది కొరకై(చేయబడు)యజ్ఞమునకు ప్రధాన-ఋత్విజునిగా ఉండుటకై ఆయనను అభ్యర్థించెను.(2)
తథేఇతి రాజానం ఉవాచ వసుధాధిపం |
సంభారాః సంభ్రియంతాం తే తురగశ్చ విముచ్యతాం |-౧౨-|
ఋత్విజునిగా అభ్యర్థింపబడిన ఋశ్యశృంగుడు అందులకు సమ్మతించి,"యజ్ఞద్రవ్యములను సిధ్ధము చేయింపుడు.యాగాశ్వమును విడిచి పెట్టుడు"అని రాజుతో పలికెను.(3)
సరవ్యాః ఉత్తరే తీరే యజ్ఞ భూమిః విధీయతాం |
తతో అబ్రవీత్ నృపః వాక్యం బ్రాహ్మణాన్ వేద పారగాన్ |-౧౨-|
అంతట దశరథుడు మంత్రిముఖ్యుడైన సుమంత్రుని ఇట్లు ఆదేశించేను."సుమంత్రా!వేదపండితులును,ఋత్విజులును ఐన సుయజ్ఞుని,వామదేవుని,జాబాలిని,కాశ్యపుని,పురోహితుడైన వసిష్టుని,తదితర ద్విజోత్తములను శీఘ్రముగా వెంటగొని రమ్ము."అని(4-5)
సుమంత్ర ఆవాహయ క్ష్షిప్రం ఋత్విజో బ్రహ్మ వాదినః |
సుయజ్ఞం వామదేవం జాబాలిం అథ కాశ్యపం |-౧౨-|
పురోహితం వసిష్ఠం యే అన్యే ద్విజ సత్తమాః |
తతః సుమంత్రః త్వరితం గత్వా త్వరిత విక్రమః |-౧౨-|
అనంతరము శీఘ్రగమనుడైన సుమంత్రుడు త్వరత్వరగా వెళ్ళి,వేదసారంగతులైన బ్రాహ్మణోత్తములను అందరిని వెంటబెట్టుకొనివచ్చెను.(6)
సమానయత్ తాన్ సర్వాన్ సమస్తాన్ వేద పారగాన్ |
తాన్ పూజయిత్వా ధర్మాత్మా రాజా దశరథః తదా |-౧౨-|
ధర్మాత్ముడైన దశరథమహారాజు వారిని పూజించి,ధర్మార్థసాధనకు ఉపయుక్తములగు మధురవచనములను పలికెను.(7)
ధర్మార్థ సహితం యుక్తం శ్లక్ష్ణం వచనం అబ్రవీత్ |
మమ తాతప్య మానస్య పుత్రార్థం నాస్తి వై సుఖం |-౧౨-|
పుత్రార్థం హయమేధేన యక్షయామి ఇతి మతిర్మమ |
తదహం యష్టుం ఇచ్ఛామి హయమేధేన కర్మణా |-౧౨-|
"పుత్రులకొరకై తపనతో తహతహలాడుచున్ననాకుమనశ్శాంతియే కరువైనది.
ఋషిపుత్ర ప్రభావేణ కామాన్ ప్రాప్స్యామి అపి అహం |
తతః సాధు ఇతి తద్ వాక్యం బ్రాహ్మణాః ప్రత్యపూజయన్ |-౧౨-౧౦|
వసిష్ఠ ప్రముఖాః సర్వే పార్థివస్య ముఖాత్ చ్యుతం |
ఋష్యశృఙ్గ పురోగాః ప్రతి ఊచుః నృపతిం తదా |-౧౨-౧౧|
సంభారాః సంభ్రియంతాం తే తురగః విముచ్యతాం |
సరవ్యాః ఉత్తరే తీరే యజ్ఞ భూమిః విధీయతాం |-౧౨-౧౨|
సర్వథా ప్రాప్యసే పుత్రాం చతురో అమిత విక్రమాన్ |
యస్య తే ధర్మికీ బుద్ధిః ఇయం పుత్రార్థం ఆగతా |-౧౨-౧౩|
తతః ప్రీతోభవత్ రాజా శ్రుత్వా తు ద్విజ భాషితం |
అమాత్యాన్ అబ్రవీత్ రాజా హర్షేణ ఇదం శుభ అక్షరం |-౧౨-౧౪|
గురూణాం వచనాత్ శీఘ్రం సంభారాః సంభ్రియంతు మే |
సమర్థ అధిష్టితః అశ్వః సః ఉపాధ్యాయో విముచ్యతాం |-౧౨-౧౫|
సరయవ్యాః ఉత్తరే తీరే యజ్ఞ భూమిః విధీయతాం |
శాంతయః అభివర్థంతాం యథా కల్పం యథా విధి |-౧౨-౧౬|
శక్యః కర్తుం అయం యజ్ఞః సర్వేణ అపి మహీక్షితా |
అపరాథో భవేత్ కష్టో యద్య అస్మిన్ క్రతు సత్తమే |-౧౨-౧౭|
ఛిద్రం హి మృగయంత ఏతే విద్వాన్సో బ్రహ్మ రాక్షసాః |
విధిహీనస్య యజ్ఞస్య సద్యః కర్తా వినశ్యతి |-౧౨-౧౮|
తద్ యథా విధి పూర్వం క్రతుః ఏష సమాప్యతే |
తథా విధానం క్రియతాం సమర్థాః కరణేషు ఇహ |-౧౨-౧౯|
తథా ఇతి తతః సర్వే మంత్రిణః ప్రత్యపూజయన్ |
పార్థివ ఇంద్రస్య తత్ వాక్యం యథా ఆజ్ఞప్తం అకుర్వత |-౧౨-౨౦|
తతో ద్విజాః తే ధర్మజ్ఞం అస్తువన్ పార్థివర్షభం |
అనుజ్ఞాతాః తతః సర్వే పునః జగ్ముః యథా ఆగతం |-౧౨-౨౧|
గతేషు తేషు విప్రేషు మంత్రిణః తాన్ నరాధిపః |
విసర్జయిత్వా స్వం వేశ్మ ప్రవివేశ మహామతిః |-౧౨-౨౨|
ఇతి వాల్మీకి రామాయణే ఆది కావ్యే బాలకాండే ద్వాదశః సర్గః |-౧౨|

శ్రీమద్వాల్మీకియరామాయణే బాలకాండే త్రయోదశః సర్గః |-౧౩|



పునః ప్రాప్తే వసంతే తు పూర్ణః సంవత్సరోభవత్ |
ప్రసవార్థం గతో యష్టుం హయమేధేన వీర్యవాన్ |-౧౩-|
అభివాద్య వసిష్ఠం న్యాయతః ప్రతిపూజ్య |
అబ్రవీత్ ప్రశ్రితం వాక్యం ప్రసవార్థం ద్విజోత్తమం |-౧౩-|
యజ్ఞో మే క్రియతాం బ్రహ్మన్ యథోక్తం మునిపుఙ్గవ |
యథా విఘ్నాః క్రియంతే యజ్ఞాంగేషు విధీయతాం |-౧౩-|
భవాన్ స్నిగ్ధః సుహృన్ మహ్యం గురుః పరమో మహాన్ |
వోఢవ్యో భవతా ఏవ భారో యజ్ఞస్య ఉద్యతః |-౧౩-|
తథా ఇతి రాజానం అబ్రవీత్ ద్విజసత్తమః |
కరిష్యే సర్వం ఏవ ఏతత్ భవతా యత్ సమర్థితం |-౧౩-|
తతోబ్రవీత్ ద్విజాన్ వృద్ధాన్ యజ్ఞ కర్మసు నిష్ఠితాన్ |
స్థాపత్యే నిష్ఠితాం ఏవ వృద్ధాన్ పరమ ధార్మికాన్ |-౧౩-|
కర్మ అంతికాన్ శిల్పకారాన్ వర్ధకీన్ ఖనకాన్ అపి |
గణకాన్ శిల్పినః ఏవ తథా ఏవ నట నర్తకాన్ |-౧౩-|
తథా శుచీన్ శాస్త్ర విదః పురుషాన్ సు బహు శ్రుతాన్ |
యజ్ఞ కర్మ సమీహంతాం భవంతో రాజ శాసనాత్ |-౧౩-|
ఇష్టకా బహు సాహస్రీ శీఘ్రం ఆనీయతాం ఇతి |
ఉపకార్యాః క్రియంతాం రాజ్ఞో బహు గుణాన్వితాః |-౧౩-|
బ్రాహ్మణ ఆవసథాః చైవ కర్తవ్యాః శతశః శుభాః |
భక్ష్య అన్న పానైః బహుభిః సముపేతాః సునిష్ఠితాః |-౧౩-౧౦|
తథా పౌర జనస్య అపి కర్తవ్యాః సువిస్తరాః |
ఆగతానాం సుదూరాత్ పార్థివానాం పృథక్ పృథక్ |-౧౩-౧౧|
వాజివారణ శలాః తథా శయ్యా గృహాణి |
భటానాం మహదావాసం వైదేశిక నివాసినాం |-౧౩-౧౨|
ఆవాసా బహు భక్ష్యా వై సర్వ కామైః ఉపస్థితాః |
తథా పౌరజన్స్య అపి జనస్య బహు శోభనం |-౧౩-౧౩|
దాతవ్యం అన్నం విధివత్ సత్కృత్య తు లీలయా |
సర్వే వర్ణా యథా పూజాం ప్రాప్నువంతి సుసత్కృతాః |-౧౩-౧౪|
అవజ్ఞా ప్రయోక్తవ్యా కామ క్రోధ వశాత్ అపి |
యజ్ఞ కర్మసు యే వ్యగ్రాః పురుషాః శిల్పినః తథా |-౧౩-౧౫|
తేషాం అపి విశేషేణ పూజా కార్యా యథా క్రమం |
యే స్యుః సంపూజితా సర్వే వసుభిః భోజనేన |-౧౩-౧౬|
యథా సర్వం సువిహితం కించిత్ పరిహీయతే |
తథా భవంతః కుర్వంతు ప్రీతి యుక్తేన చేతసా |-౧౩-౧౭|
తతః సర్వే సమాగమ్య వసిష్ఠం ఇదం అబ్రువన్ |
యథేష్టం తత్ సువిహితం కించిత్ పరిహీయతే |-౧౩-౧౮|
యథోక్తం తత్ కరిష్యామో కించిత్ పరిహీయతే |
తతః సుమంత్రం ఆహూయ వసిష్ఠో వాక్యం అబ్రవీత్ |-౧౩-౧౯|
నిమంత్రయస్వ నృపతీన్ పృథివ్యాం యే ధార్మికాః |
బ్రాహ్మణాన్ క్షత్రియాన్ వైశ్యాన్ శూద్రాం ఏవ సహస్రశః |-౧౩-౨౦|
సమానయస్వ సత్కృత్య సర్వ దేశేషు మానవాన్ |
మిథిలాధిపతిం శూరం జనకం సత్య వాదినం |-౧౩-౨౧|
తం ఆనయ మహాభాగం స్వయం ఏవ సుసత్కృతం |
పూర్వ సంబంధినం జ్ఞాత్వా తతః పూర్వం బ్రవీమి తే |-౧౩-౨౨|
తథా కాశీ పతిం స్నిగ్ధం సతతం ప్రియ వాదినం |
సద్ వృత్తం దేవసంకాశం స్వయం ఏవ అనయస్వ |-౧౩-౨౩|
తథా కేకయ రాజానం వృద్ధం పరమ ధార్మికం |
శ్వశురం రాజ సింహస్య సపుత్రం త్వం ఇహ ఆనయ |-౧౩-౨౪|
అఙ్గేశ్వరం మహేష్వాసం రోమపాదం సు సత్కృతం |
వయస్యం రాజ సింహస్య సపుత్రం తం ఇహ ఆనయ |-౧౩-౨౫|
తథా కోసల రాజానం భానుమంతం సుసత్కృతం |
మగధ అధిపతిం శూరం సర్వ శాస్త్ర విశారదం |-౧౩-౨౬|
ప్రాప్తిజ్ఞం పరమోదారం సుసత్కృతం పురుషర్షభం |
రాజ్ఞః శాసనం ఆదాయ చోదయస్వ నృపర్షభాన్ |
ప్రాచీనాన్ సింధు సౌవీరాన్ సౌరాష్ఠ్రేయాం పార్థివాన్ |-౧౩-౨౭|
దాక్షిణాత్యాన్ నరేంద్రాం సమస్తాన్ ఆనయస్వ |
సంతి స్నిగ్ధాః యే అన్యే రాజానః పృథివీ తలే |-౧౩-౨౮|
తాన్ ఆనయ యథా క్షిప్రం అనుగాన్ సహ బాంధవాన్ |
ఏతాన్ దూతైః మహాభాగైః ఆనయస్వ నృప ఆజ్ఞ్యా |-౧౩-౨౯|
వసిష్ఠ వాక్యం తత్ శ్రుత్వా సుమంత్రః త్వరితః తదా |
వ్యాదిశత్ పురుషాన్ తత్ర రాజ్ఞాం ఆనయనే శుభాన్ |-౧౩-౩౦|
స్వయం ఏవ హి ధర్మాత్మా ప్రయాతో ముని శాసనాత్ |
సుమంత్రః త్వరితో భూత్వా సమానేతుం మహామతిః |-౧౩-౩౧|
తే కర్మాంతికాః సర్వే వసిష్ఠాయ మహర్షయే |
సర్వం నివేదయంతి స్మ యజ్ఞే యత్ ఉపకల్పితం |-౧౩-౩౨|
తతః ప్రీతో ద్విజ శ్రేష్ఠః తాన్ సర్వాన్ మునిర్ అబ్రవీత్ |
అవజ్ఞయా దాతవ్యం కస్య చిత్ లీలయా అపి వా |-౧౩-౩౩|
అవజ్ఞయా కృతం హన్యాత్ దాతారం అత్ర సంశయః |
తతః కైశ్చిత్ అహో రాత్రైః ఉపయాతా మహీక్షితః |-౧౩-౩౪|
బహూని రత్నాని ఆదాయ రాజ్ఞో దశరథస్య |
తతో వసిష్ఠః సుప్రీతో రాజానం ఇదం అబ్రవీత్ |-౧౩-౩౫|
ఉపయాతా నర వ్యాఘ్ర రాజానః తవ శాసనాత్ |
మయా అపి సత్కృతాః సర్వే యథా అర్హం రాజ సత్తమ |-౧౩-౩౬|
యజ్ఞీయం కృతం సర్వం పురుషైః సుసమాహితైః |
నిర్యాతు భవాన్ యష్టుం యజ్ఞ ఆయతనం అంతికాత్ |-౧౩-౩౭|
సర్వకామైః ఉపహృతైః ఉపేతం వై సమంతతః |
ద్రష్టుం అర్హసి రాజేంద్ర మనసేవ వినిర్మితం |-౧౩-౩౮|
తథా వసిష్ఠ వచనాత్ ఋష్యశృంగస్య ఉభయోః |
దివసే శుభ నక్షత్రే నిర్యాతో జగతీపతిః |-౧౩-౩౯|
తతో వసిష్ఠ ప్రముఖాః సర్వ ఏవ ద్విజోత్తమాః |
ఋష్యశృంగం పురస్కృత్య యజ్ఞ కర్మ ఆరభన్ తదా |-౧౩-౪౦|
యజ్ఞ వాటం గతాః సర్వే యథా శాస్త్రం యథా విధి |
శ్రీమాన్ సహ పత్నీభీ రాజా దీక్షాం ఉపావిశత్ |-౧౩-౪౧|

ఇతి వాల్మీకి రామాయణే ఆది కావ్యే బాలకాండే త్రయోదశః సర్గః |-౧౩|









Om Tat Sat


(Continued ....)

(My humble salutations to the lotus feet of  Swamy jis, Philosophic Scholars and greatful to Wikisource  for the collection)

0 comments:

Post a Comment

About Me

My Photo
gopalakrishna
View my complete profile

Visitors

free counters

Visitors

free counters
Powered by Blogger.

Blog Archive

Visitors

Labels

Blog Archive